Warangalvoice

saibaba temple

బాబా గుడిలో భక్తజనం

గురు పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు శేజ హారతితో ముగిసిన పూజా కార్యక్రమాలు వరంగల్ వాయిస్, హనుమకొండ : మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి మనకు తోడు, నీడై నిలిచి మనల్ని సన్మార్గంలో నడిపించే గురువులను పూజించి వారిని గౌరవించుకునే రోజే ‘గురు పౌర్ణమి’ అని హనుమకొండలోని సాయిబాబా మందిర చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ అన్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పూజారులు…

Read More

శాకంబరికి వేళాయే..

వరంగల్ వాయిస్, వరంగల్ : మహానగరంలోని సుప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన శాకంబరీ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నారు. శ్రీ భద్రకాళి దేవాలయంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించనున్న శాకంబరి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం తెల్లవారు జామున 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం వివిధ రకములైన కూరగాయలతో అమ్మవారికి శాకంభరీ అలంకారము ప్రారంభం కానుంది. అమ్మవారి అలంకారమునకు సుమారు 6…

Read More
world yoga 2025

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

వరంగల్ వాయిస్, వరంగల్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం భద్రకాళి ట్యాంక్ బండ్ పై వాకర్స్ కొద్ది సేపు యోగా చేశారు. వాకింగ్ తోపాటు యోగా చేయడంద్వారా ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్య వంతులుగా జీవించవచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు. యగాతో మాసనిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ జి.పాండు, జీవీ రావు, సిద్ధిరాములు, రమేష్, సాంభశివుడు, తాటిపాముల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Read More
Brahmanandam Launches Spring Spry 2025 At Warangal Nit

Brahmanandam | ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. నిట్లో సందడి చేసిన బ్రహ్మానందం

Brahmanandam | ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ వాయిస్, హనుమకొండ : ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం  విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ నిట్లో(Warangal NIT) స్ప్రింగ్ స్ప్రి 2025 ప్రారంభించి మాట్లాడారు. చాలా పేదరికం నుంచి ఎన్నో అడ్డంకులు, అవహేళనలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి, డా. బీఆర్‌ అంబేద్కర్, అబ్దుల్ కలాం ఎంతో కష్టపడి…

Read More
Yadadri Mahakumbhabhishekam Celebrations

Yadadri: 23న లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టామహోత్సవం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి. వరంగల్ వాయిస్, యాదాద్రి : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (Sri Lakshmi Narasimha Swamy temple)లో బుధవారం (19వ తేదీ) నుంచి 23 వరకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు (Mahakumbhabhishekam Celebrations) జరగనున్నాయి. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం…

Read More
Brs Mlc Kavitha Visits Peddagattu Jathara In Suryapet

Peddagattu Jathara చౌడ‌మ్మ త‌ల్లికి బోనం స‌మ‌ర్పించిన ఎమ్మెల్సీ క‌విత‌

పెద్ద‌గ‌ట్టు లింగమంతుల స్వామి జాత‌ర‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చౌడ‌మ్మ త‌ల్లికి క‌విత బోనం స‌మ‌ర్పించారు. వరంగల్ వాయిస్, సూర్యాపేట : పెద్ద‌గ‌ట్టు లింగమంతుల స్వామి జాత‌ర‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చౌడ‌మ్మ త‌ల్లికి క‌విత బోనం స‌మ‌ర్పించారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. బోనం ఎత్తుకుని ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న క‌విత‌కు పూజారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. పూజ‌ల అనంత‌రం ఆశీర్వ‌చ‌నం అందించారు. ఈ సంద‌ర్భంగా క‌విత…

Read More
medaram

మేడారంకు ప్రత్యేక బస్సులు

9నుంచి 16వరకు 200 బస్సులు..400 ట్రిప్పులు వరంగల్ రీజియన్ రీజినల్ మేనేజర్ విజయ భాను వరంగల్ వాయిస్, వరంగల్ : మినీ మేడారం జాతర సందర్భంగా వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 9నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు రీజినల్ మేనేజర్ డి.విజయ భాను ప్రకటించారు. ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎనిమిది రోజుల పాటు 200 బస్సులు..400 ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. హనుమకొండ బస్ స్టేషన్ నుంచి…

Read More
collector P.Praveenya

త్యాగరాజ కీర్తనలను ఆలపించిన కలెక్టర్

ఘనంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన పి.ప్రావీణ్య వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ బాలసముద్రంలోని కాళోజి కళాక్షేత్రం ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి సంగీత, నృత్య కార్యక్రమాల్ని నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్ నుంచి వచ్చిన…

Read More
Mukkoti Ekadashi

Mukkoti Ekadashi | పవిత్ర ఉత్తర ద్వార దర్శనం ’ముక్కోటికి‘

వరంగల్ వాయిస్, కల్చరల్ : ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 10న వచ్చింది. ఆరోజు ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. అంతే కాదు దగ్గరలో పుణ్య నదులు ఉంటే వాటిలో స్నానమాచరిస్తారు. అలా చేస్తే కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఉత్తరాయణ పుణ్య కాలానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని,…

Read More