Warangalvoice

Sahith Gaddam

Ktr Sensational Statement 400 Acres Kancha Gachibowli Land

KTR | కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనవద్దు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక వెనక్కి తీసుకుంటాం : కేటీఆర్‌

పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్‌ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌ ప్రజలు, హెచ్‌సీయూ విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం…

Read More
Brs Govt Tops In Environmental Performance Said Ktr

KTR | మాకు ఎవరి కితాబు అవసరం లేదు : కేటీఆర్‌

పర్యావరణం విషయంలో తమకు కొత్తగా ఎవరి కితాబు అవసరం లేదని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంలో కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘14వేల ఎకరాలు హైదరాబాద్‌ ఫార్మాసిటీ కోసం సేకరించాం. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : పర్యావరణం విషయంలో తమకు కొత్తగా ఎవరి కితాబు అవసరం లేదని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంలో కేటీఆర్‌ తెలంగాణ…

Read More
Class 10 Exams Concluded Peacefully In Telangana

Tenth Exams | ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు సోష‌ల్ స్టడీస్‌ పరీక్షతో పది పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు….

Read More
The Cornfields Are Right At The Gates The Milk Of Grain Brokers In Sircilla

SIRICILLA | కళ్లాల వద్దే కాంటాలు.. సిరిసిల్ల లో ధాన్యం దళారుల పాలు..!

సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే. వరంగల్ వాయిస్, సిరిసిల్ల : సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు పంటలకు నీరందక రైతులు పశువుల మేతకు వినియోగించారు. చేతికచ్చే పంటలు నీళ్లు లేక, బోర్లు ఎత్తి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ క్రమం లో…

Read More
Indiramma Houses And Ration Cards For All Those Who Are Eligible Soon Says Mla Vijayaramanarao

త్వరలోనే అర్హులందరకీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు

పెద్దపల్లి ఎన్నికల హామీలో బాగంగా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను దశలవారిగా అందేలా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పేదల ప్రజల సంక్షేమం కోసమే సన్న బియ్యం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం వరంగల్ వాయిస్,  పెద్దపల్లి : ఎన్నికల హామీలో బాగంగా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను దశలవారిగా అందేలా…

Read More
Ex Minister Harish Rao Condemn Lathicharge On Hcu Students

Harish Rao | హెచ్‌సీయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌.. తీవ్రంగా ఖండించిన హ‌రీశ్‌రావు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీరును నిర‌సిస్తూ శాంతియుతంగా నిర‌స‌న చేప‌ట్టిన హెచ్‌సీయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయ‌డాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో గ‌త నాలుగు రోజుల నుంచి నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. బుధ‌వారం ఉద‌యం శాంతియుతంగా నిర‌స‌న చేప‌ట్టిన ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయ‌డాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని…

Read More
Brs Leader Rs Praveen Kumar Fire On Revanth Reddy Politics Against On Hcu Bio Diversity Park

RS Praveen Kumar | రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలి.. అప్పుడే తెలంగాణ సుర‌క్షితం : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం,…

Read More
Police Pickets At Brs Leaders Ktr And Harish Rao Residences

BRS leaders | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేటీఆర్‌, హరీష్‌రావు ఇళ్లవద్ద పోలీసుల మోహరింపు

కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల  నివాసాల వద్ద పోలీసులు  మోహరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌ రావు  నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ ‌: కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల  నివాసాల వద్ద పోలీసులు  మోహరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌ రావు  నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఇదిలావుంటే హెచ్‌సీయూ…

Read More
Praveens Condolence Meeting At Centenary Baptist Church

Centenary Baptist Church | సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రవీణ్‌ సంతాప సభ

వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు. వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో…

Read More
Are Illegal Cases Filed Against Brs Leaders Who Fought For Justice For The People Brs Leader Rajaramesh

BRS leader Rajaramesh | ప్రజలకు న్యాయం చేయాలని పోరాడితే అక్రమ కేసులా ? : బీఆర్ఎస్ నాయకుడు రాజారమేశ్

తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ ధ్వజమెత్తారు. వరంగల్ వాయిస్, చెన్నూర్ టౌన్ : తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్  నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్  ధ్వజమెత్తారు. పార్టీ నాయకులతో కలిసి మంగళ వారం ఆయన చెన్నూర్‌ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా…

Read More