Warangalvoice

Sahith Gaddam

Conveyor Belt Restored At Slbc Steel And Waste Removal Continues

SLBC Tonnel | ఎస్‌ఎల్‌బీసీలో పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్.. కొనసాగుతున్న స్టీల్, వ్యర్థ పదార్థాల తొలగింపు

జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు. వరంగల్ వాయిస్,  నాగర్ కర్నూల్ : జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ  వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్  పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు. సొరంగం నుంచి ఉబికి వస్తున్న ఊట నీటిని తోడిపోస్తూ స్టీల్  వ్యర్ధాలను బయటకు తరలిస్తున్నారు….

Read More
Ex Minister Harish Rao Fire On Revanth Reddy

Harish Rao | మూగ జీవాలు కూడా రేవంత్ రెడ్డిని క్ష‌మించ‌వు.. మండిప‌డ్డ హ‌రీశ్‌రావు

సీఎం రేవంత్ రెడ్డి పాల‌న‌లో ఫెయిల్ అయ్యార‌ని, ఆయ‌న‌ను మూగ‌జీవాలు కూడా క్ష‌మించ‌వు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. వరంగల్ వాయిస్,  సిద్దిపేట : సీఎం రేవంత్ రెడ్డి పాల‌న‌లో ఫెయిల్ అయ్యార‌ని, ఆయ‌న‌ను మూగ‌జీవాలు కూడా క్ష‌మించ‌వు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఏప్రిల్ 27 న వరంగ‌ల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో హ‌రీశ్‌రావు…

Read More
Police Tight Security In Old City After Waqf Bills Passed In Parliament

Old City | నివురుగప్పిన నిప్పులా పాతనగరం.. భారీగా పోలీసులు మోహ‌రింపు

వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వరంగల్ వాయిస్, చార్మినార్ : వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి భవన్‌కు చేరిన పక్షంలో ఇక రాజ్యాంగ‌బద్దంగా అమలు కావడమే తరువాయి. ప్రస్తుతం లోక్‌స‌భ‌, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మెజారిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేసి బిల్లు సవరణకు మద్దతు పలికారు. ఈ క్ర‌మంలో ముస్లింలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు….

Read More
Ex Minister Harish Rao Gave Warning To Congress Cm Revanth Reddy

Harish Rao | బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియ‌ర్స్‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు మానుకోవాలి.. హ‌రీశ్‌రావు హెచ్చ‌రిక‌

బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. హెచ్‌సీయూ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్‌పై అక్రమ కేసులు బనాయించడం స‌రికాద‌న్నారు. నేడు నల్లగొండ జిల్లా, మర్తినేని…

Read More
Brs Working President Ktr Pay Tributes To Gaddi Narasaiah

KTR | గ‌డ్డి న‌ర‌స‌య్య మ‌ర‌ణం పార్టీకి తీర‌ని లోటు : కేటీఆర్

 సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నరసయ్య అకాల మరణం పట్ల…

Read More
Brs Chief Kcr Met Hyderabad And Rangareddy Leaders In Erravelly

KCR | హైద‌రాబాద్, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అధినేత కేసీఆర్ అధ్యక్షతన, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అధినేత కేసీఆర్ అధ్యక్షతన, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించే పార్టీ ర‌జ‌తోత్స‌వ మ‌హాస‌భ గురించి నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జ‌న స‌మీక‌ర‌ణ‌తో పాటు ప‌లు…

Read More
Farmers Protest With Grain At Thoguta Market

భగ్గుమన్న రైతన్నలు.. ధాన్యంతో తొగుట మార్కెట్ ముందు రాస్తారోకో

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, కొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైతే.. ధాన్యం పోయడానికి కూడా స్థలం లేదన్నారు సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి. వరంగల్ వాయిస్,  తొగుట : ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గు చేటని సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రమైన తొగుట వ్యవసాయ మార్కెట్‌లో పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోళ్లు గత 15…

Read More
Tg High Court Adjourns Hearing On Kancha Gachibowli Lands Issue To April 7th

TG High Court | కంచ గచ్చిబౌలి భూములపై విచారణ ఈ నెల 7కి వాయిదా..

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. వరంగల్ వాయిస్, హైదరాబాద్ ‌:  కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై పిటిషన్లపై హైకోర్టు స్టే…

Read More
Youth Development Loans Should Be Disbursed On Time As Per The Target

SIRICILLA | లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్లతో సన్నాహక సమావేశం వరంగల్ వాయిస్,  సిరిసిల్ల కలెక్టరేట్  : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్ల తో సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More
Supreme Court Reserves Verdict Brs Mlas Disqualification Petition

Supreme Court | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ.. తుది తీర్పును రిజర్వ్‌ చేసిన ‘సుప్రీం’

ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌ బెంచ్‌ ఎదుట స్పీకర్‌ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. Supreme Court | ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌…

Read More