Warangalvoice

GKM

World Pharmacist Day

ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు

వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ వరంగల్, హనుమకొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం’ వేడుకలను వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ లలితా దేవి, డాక్టర్ కె.వెంకటరమణ, డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జన్ను కిరణ్ హాజరై ఫార్మసిస్టులను ఉద్దేశించి…

Read More
vannala_sriramulu

బాపూజీకి భారత రత్న ఇవ్వాలి

మాజీ ఎమ్మెల్యే వన్నాల వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్దంతి వేడుకలు ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. హనుమకొండ హంటర్ రోడ్ లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్ ప్రాంగణంలోని బాపూజీ నిలువెత్తు విగ్రహానికి ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చేర్మన్,వర్దన్నపేట మాజీ శాసన సభ్యుడు వన్నాల శ్రీరాములు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ…

Read More

సహకార సంఘానికి రైతులే వెన్నెముకలు… 

-సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 67వ వార్షిక మహాసభ సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. అనంతరం సీఈఓ రవి నివేదిక చదివి వినిపించాడు. కొందరు రైతులు నివేదికలో ఉన్నవి అన్ని తప్పులే అని వాపోయారు. అనంతరం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ త్వరలో రైతులకు కొత్త రుణాలు అందజేస్తామని తెలిపారు. ఈ వార్షిక మహాసభలో సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు…

Read More
crime_news

వారెవ్వ.. తగ్గేదే లే పుష్ప.. పుష్పరాజ్

సినిమా లెవెలెల్లో గంజాయి స్మగ్లింగ్ గంజాయి స్మగ్లర్ అరెస్ట్ భారీగా పట్టుబడిన గంజాయి యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసుల చొరవ రూ.85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయి, ట్రాక్టర్  పోలీసులు స్వాధీనం పోలీస్ సిబ్బందిని ప్రశంసించిన సిపి అంబర్ కిషోర్ షా వరంగల్ వాయిస్, క్రైం : అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా దేశవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో మనందరికి తెలిసిందే.. అందులో  ఎర్ర చెందనం చెక్కల అక్రమ రవాణా ఎలా…

Read More
vallala_Ramana

జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల రమణ

వరంగల్ వాయిస్ (హన్మకొండ) : ఐజెయు అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రకటించారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన రమణ మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు. జర్నలిస్టు సంఘంలో గతంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులుగా, సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా, నాలుగుసార్లు ప్రధాన కార్యదర్శిగా, రాష్ర్ట…

Read More

సెప్టెంబర్‌‌17 ముమ్మాటికీ తెలంగాణ విలీన దినమే

సీనియర్ జర్నలిస్టు, హనుమకొండ : తెలంగాణలో నైజాం విముక్తి కోసం జరిగిన పోరాటానికి గుర్తుగాసెప్టెంబర్ 17ను ముమ్మాటికీ విలీన దినోత్సవంగానే గుర్తించాలి. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఐక్యంగా పోరాటాలు చేశారు. కానీ బీజేపీ నేతలు హైదరాబాద్‌‌ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్‌‌17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షోయబుల్లాఖాన్‌‌ ముస్లిం అయినప్పటికీ రజాకార్లు ఆయన చేతులు నరికారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ…

Read More

నిమజ్జన వేళ ట్రాఫిక్ ఆంక్షలు

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటి పరిధిలో వినాయక నిమజ్జనం సందర్బంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించబడుతుంది. కాబట్టి నగరంలో పెద్ద స్థాయిలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రై సిటి పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా రేపు అనగా 16-09-2024 మధ్యాహ్నం 12.00 నుండి…

Read More
Make Warangal an industrial hub

వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి

ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ వాయిస్, వరంగల్ : హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి” అని సీఐఐ తెలంగాణ ఇంటరాక్టివ్ సెషన్‌లో పార్లమెంటు సభ్యురాలు (లోక్‌సభ) డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్ నిట్ క్యాంపస్ లో శుక్రవారం సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌తో పాటుగా ఏఐ ఇన్ ఫార్మా: ది ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇన్ ఫార్మాలో సీఐఐ మెంబర్‌షిప్ రోడ్‌ షో, సీఓఈల సేవలను నిర్వహించారు. వరంగల్…

Read More
Salutations to the teachers

అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు

దేశ రక్షణకు సైనికులు.. అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు కొనియాడిన మంత్రి సురేఖ రేపు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం వరంగల్ వాయిస్, వరంగల్ : దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, దేశ సహజవనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సెప్టెంబర్ 11 సందర్భంగా అడవుల సంరక్షణకై…

Read More
రవ్వ ప్రసాదం పంపిణీ

రవ్వ ప్రసాదం పంపిణీ

వరంగల్ వాయిస్, కాశీబుగ్గ : కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా 2వ రోజు సాయంత్రం పూజ కార్యక్రమం అనంతరం 60 కిలోల రవ్వ కేసరి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ వర్ధక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి, గుండేటి నరేంద్ర కుమార్, గుళ్ళపల్లి రాజకుమార్, గోరంటల మనోహర్, ఓరుగంటి కొమురయ్య, బోడకుంట్ల వైకుంఠం, మండల శ్రీరాములు, వంగరి రాంప్రసాద్, దుస్స కృష్ణ, బండారి రాజేశ్వరరావు, వంగరి రవి,…

Read More