MLA KP Vivekananda | రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన సందర్భంగా సంక్షేమ సంఘ సభ్యులు ఇవాళ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ వాయిస్, దుండిగల్ : సంక్షేమ సంఘ సభ్యులు ఒక్క తాటిపై ఉంటేనే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన…