సచివాలయానికి ముహూర్తం ఖరారు
ఏప్రిల్ 30 ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయం నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్ 14న అంబేడ్కర్ స్మృతి వనం. .. జూన్ 2న అమరుల స్థూపం ప్రారంభం వరంగల్ వాయిస్, హైదరాబాద్: కొత్తగా నిర్మించిన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే స్మృతి వనాన్ని జూన్ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న భవణ…