ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే
ఆదానీ, మోడీ బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఆదానీ షెల్ కంపెనీలకు కోటాది రూపాయులు ఎలా వచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా విూడియా ముందుకురాహుల్ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: అదానీ షెల్ కంపెనీలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలాగే ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి కూడా వెనకాడనని అన్నారు. అదానీ వ్యవహారాన్ని తాను…