Skip to main content

Warangalvoice

ప్రొఫెసర్ లింగమూర్తి ఆశయాలు స్ఫూర్తిదాయకం

సిరికొండ మధుసూదనాచారి మాజీ వీసీ చిత్రపటానికి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ వరంగల్ వాయిస్, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్  లింగమూర్తి నివాసానికి శనివారం తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత, శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వెళ్లారు. ఇటీవల లింగమూర్తి గారు కన్నుమూసిన నేపథ్యంలో, వారి చిత్రపటానికి పూలమాల వేసి మధుసూదనాచారి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ లింగమూర్తి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి, వారిని పరామర్శించారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి…

Read More