న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు
కెసిఆర్ తనయ కవితకు ఇడి నోటీసులు 9న విచారణకు రావాలని ఆదేశాలు 15 తరవాత వస్తానంటూ కవిత లేఖ కవితకు నోటీసులపై భగ్గుమన్న బిఆర్‌ఎస్ నేతలు వరంగల్ వాయిస్,హైదరాబాద్: ఢల్లీి లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణకు 9న గురువారం హాజరు కావాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇడి లేఖ రాసింది. అయితే ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని వెంటనే కవిత కూడా బదులిచ్చారు. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ…