MLC Kavitha | ఓయూలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
MLC Kavitha | జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ…..