Warangalvoice

Mla Balu Naik Responds On Minister Post In Congress Cabinet

MLA Balu Naik | మంత్రి ప‌ద‌వికి నేను కూడా పోటీలో ఉన్నా : ఎమ్మెల్యే బాలు నాయ‌క్

MLA Balu Naik | మంత్రి ప‌ద‌విపై దేవ‌రకొండ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ నోరు విప్పారు. తాను కూడా మంత్రి ప‌ద‌వికి పోటీలో ఉన్నాన‌ని బాలు నాయ‌క్ పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : మంత్రి ప‌ద‌విపై దేవ‌రకొండ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ నోరు విప్పారు. తాను కూడా మంత్రి ప‌ద‌వికి పోటీలో ఉన్నాన‌ని బాలు నాయ‌క్ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో బాలు నాయ‌క్ మీడియాతో చిట్ చాట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు…

Read More