KTR | సర్కారుని నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం?: కేటీఆర్
సర్కారుని నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. స్టేచర్ లేకున్నా పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసమర్ధుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలమైందని విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సర్కారుని నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. స్టేచర్ లేకున్నా పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో…