కష్టపడితే కొలువు నీదే
అంబేద్కర్ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులకు అవగాహన సదస్సు కృషి, పట్టుదల తోడైతే గ్రూప్ -1 నీ సొంతం బేసిక్స్ పై పట్టు పెంచుకోవాలి.. ఏకాగ్రతతో చదవి.. పునశ్చరణ చేసుకోవాలి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి ‘‘ఒక సంవత్సరం పాటు పట్టు సడలకుండా చదివితే.. భవిష్యత్ బంగారుమయం అవుతుంది.. గ్రూప్-1 లాంటి ఉన్నతోద్యోగం సాధిస్తే మీ జీవితమే మారిపోతుంది.. అందుకే ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి….