విత్తనాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ వరంగల్ వాయిస్, వరంగల్ : విత్తనాలు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు విత్తనాలు షాప్ ల వద్ద బార్లు తీరుతున్నారు. దీంతో షాప్ యజమానులు ఇష్టారీతిన ఎక్కువ ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నా వ్యవసాయ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా డీఆర్ఓ శ్రీనివాసులు ను కలిసి అగ్రికల్చర్ వాళ్లు పర్యవేక్షణ…