Holi Celebrations | సహజసిద్ధ రంగులతోనే.. ఆడుదాం హోలీ
కులమతలాకతీతంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా (Holi Celebrations) జరుపుకుంటున్నారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. కొంతమంది గిరిజనులు ఈ పండుగ సందర్భంగా వారంరోజుల ముందు నుంచే దుకాణాలు, తెలిసిన వారిని డబ్బులు అడుగుతుంటారు. వరంగల్ వాయిస్, ఇబ్రహీంపట్నం : కులమతలాకతీతంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా (Holi Celebrations) జరుపుకుంటున్నారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. కొంతమంది గిరిజనులు ఈ పండుగ సందర్భంగా…