కోనారెడ్డి.. వెలవెల
చెరువు కట్ట తెగి మూడేళ్లు..ఇప్పటికీ పూర్తికాని మరమ్మతు పనులు2వేల ఎకరాల ఆయకట్టుకు నీరందని దుస్థితినాసిరకంగా పనులు.. పట్టించుకోని అధికారులు వరంగల్ వాయిస్, వర్ధన్నపేట: మండలం కేంద్రంలో రైతులకు పెద్దదిక్కు అయినా కోనారెడ్డి చెరువు కట్ట తెగిపోయి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద ఆయకట్టు 2000 ఎకరాలు ఇప్పుడు పంట పండించలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం కోనారెడ్డి చెరువు పనులను చేపట్టిన దాఖలాలు…