రాజకీయంగా చురుకుగా మాజీంమంత్రి గంటా
తిరిగి టిడిపిలో చురుకైన పాత్ర కోసం చూపు వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ దూకుడు పంచేచేస్తున్నారు. తెలుగుదేశంలో ఆయన తన పూర్వ వైభవాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గంటా తాజాగా జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా వేపాడ చిరంజీవిరావుని ఎంపిక చేసి మరీ గెలిపించుకున్నారు. అలా ఉత్తరాంధ్రాలో పార్టీకి పెద్ద బూస్టింగ్ ఇచ్చారు. దాంతో అధినాయకత్వం తిరిగి గంటా వైపు చూడక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకు…