Harish Rao | సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి : హరీశ్ రావు
Harish Rao | సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి నిర్మించిన గాలి మేడ ఈ బడ్జెట్. ఎన్నికల ముందు పాతాళ భైరవి… నరుడా…