Harish Rao | అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ : హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయట అవే అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు….