Harish Rao | నిరుద్యోగుల ఆశల మీద ‘భట్టి’ బకెట్ల కొద్ది నీళ్లు చల్లారు.. మండిపడ్డ హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలు గుప్పించిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలు గుప్పించిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి…