సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి
ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి.. ఎలాంటి ఆకర్షణలకు లోను కావొద్దు.. లక్ష్యాన్ని ప్రేమించి నిరంతరం శ్రమించాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆర్జీయూకేటీ బాసరలో విద్యార్థులకు ఉద్బోధ ప్రస్తుత సాంకేతిక యుగంలో తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని, నిరంతరం శ్రమించిన వాడే విజేత అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రేరణ కలిగించారు. శనివారం ఆర్జీయూకేటీ బాసరలో ‘ఇంజినీరింగ్ విద్య, నైపుణ్యం – భవిష్యత్తు’ అనే అంశంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. తన…