Warangalvoice

Deputy Cm Bhatti Vikramarka Wrote A Letter To Hcu Vc Bj Rao On Monday

HCU | వెనక్కి తగ్గిన సర్కారు.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు వాపస్‌

హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాల ఉపసంహరణ మంత్రుల సబ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం వీసీకి డిప్యూటీ సీఎం భట్టి లేఖ వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. హెచ్‌సీయూ క్యాంపస్‌ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు హెచ్‌సీయూ వీసీ బీజేరావు కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార సోమవారం లేఖ రాశారు….

Read More