ఆందోళనకరంగా కరోరనా కేసులు
మాస్కులు తప్పనిసరి చేసిన తమిళనాడు వరంగల్ వాయిస్,చెన్నై: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ `19 కేసుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం వెలువరించింది. అన్ని ఆసుపత్రుల్లోనూ ఏప్రిల్ 1 నుండి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులలో ఇన్‌ఫెక్షన్, క్రాస్`ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందన్న నిపుణుల హెచ్చరికతో.. అన్ని ఆసుపత్రులలోని ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డులలో వైద్యులు, మెడికోలు, ఇంటర్న్‌లు, నర్సులు, సాంకేతిక నిపుణులు, పరిపాలనా సిబ్బంది, రోగులు,…