MLC Kavitha | ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం.. ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. తనను రక్షించుకునేందుకు రైలు నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీ వద్ద…