Skip to main content

Warangalvoice

స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు

వరంగల్‌ వాయిస్‌, జనగాం : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ మరియు హెల్పర్స్‌ యూనియన్‌ టీఎన్‌ జీవో (తెలంగాణ నాన్‌ గెజిటడ్‌ ఆఫీసర్స్‌) అనుబంధం జనగాం జిల్లా అధ్యక్షురాలు కాసగోని స్వరూపరాణి, కార్యదర్శి గుమ్మడవెల్లి రమాదేవి ఆధ్వర్యంలో స్టేషన్‌ ఘనపూర్‌ ప్రాజెక్ట్‌, రఘునాథపల్లి మండల కేంద్రంలోని కోమళ్ళలో అంగన్వాడీ టీచర్స్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షురాలు స్వరూపారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల జీవితాలు బాగున్నాయన్నారు. అలాగే…

Read More