Skip to main content

Warangalvoice

raghu vamshi

రఘువంశీ స్టోరీ ఆధారంగా…

హానీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌ మూవీ మేఘాలయలో హనీమూన్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్‌ సినిమా తీయనున్నారు. ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే సినిమా తీసేందుకు తాము ఆమోదం తెలిపామని రాజా రఘువంశీ కుటుంబసభ్యులు చెప్పారు. బాలీవుడ్‌ దర్శకుడు ఎస్పీ నింబావత్‌ డైరెక్షన్‌లో ’హనీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌’ పేరుతో సినిమా తెరకెక్కనుంది. షూటింగ్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు- చేస్తున్నట్లు- నింబావత్‌ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు…

Read More