టీడీపీ నేతల స్వీట్ల పంపిణీ
ఘనంగా టీడీపీ ఆవిర్బాభవ దినోత్సవం వరంగల్ వాయిస్, కరీమాబాద్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించి అన్న నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలవేసి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిలువేరు రవీందర్ మాట్లాడుతూ సమాజమే దేవాలయమని నమ్మిన సిద్ధాంతం కోసం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిమాయత్ నగర్ హైదరాబాద్ నగర నడిబొడ్డున…