కాలంతో పోటీపడు.. కొలువుతో నిలబడు
కష్టంతో కాదు.. ఇష్టపడి చదవాలి సమయ పాలన, పక్కా ప్రణాళిక అవసరం అలుపెరుగని శ్రమతో విజయం సాధ్యం గ్రూప్ -1 సాధిస్తే జీవితమే మారిపోతుంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఖమ్మంలో ఉద్యోగార్థులకు ప్రేరణ తరగతులు ‘‘ప్రతీ ఒక్కరిలో తనకు తెలియని శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉంటాయి.. వాటిని బయటకు తీసి సరైన సమయంలో వినియోగించుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్థకత.. నిరాశ, నిస్పృహలు వద్దు.. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టం కాదు..’’…