Warangalvoice

train_accident

ఈ దశాబ్దపు అతిపెద్ద రైలు ప్రమాదం

మూడు వందలకు పైగా మృతులు వేయికి పైగా క్షతగాత్రులు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని, సిఎం నవీన్‌ పట్నాయక్‌ మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ/బాలాసోర్‌ : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదమే ఈ దశాబ్ద కాలంలో జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైల్లు ఢీకొన్న ఘటనలో 300మందికి పైగా మృతి చెందగా, వేయికి పైగా క్షతగాత్రులయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌…

Read More
Saniya Meerja

సానియా విూర్జా రిటైర్మెంట్‌ ప్రకటన

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా విూర్జా రిటైర్మెంట్‌ ప్రకటన చేసింది. 36 ఏండ్ల సానియా.. తను ఆడబోయే చివరి టోర్నీ ఏదో చెప్పేసింది. ఫిబ్రవరిలో దుబాయ్‌ వేదికగా జరగబోయే డబ్ల్యూటీఏ 1000 (విమెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌) టోర్నీతో తన కెరీర్‌ కు ముగింపు పలకనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జనవరి 16 నుంచి ప్రారంభం కాబోయే ఆస్టేల్రియా ఓపెన్‌ కు సన్నధం అవుతుంది. తర్వాత దుబాయ్‌ పర్యటనకు వెళ్తుంది. అక్కడే తన రిటైర్మెంట్‌…

Read More
Warangal Voice

రైతుల పాలిట రాక్షసులుగా పాలకులు !

వరంగల్ వాయిస్, కామారెడ్డి : కామారెడ్డి ఆందోళన రైతుల ఆక్రందనకు అద్దంపట్టే చర్య. ఇప్పుడు కామారెడ్డి ఒక్కటే కాదు… ఇంతకు ముందు మల్లన్న సాగర్‌,కొండపోచమ్మ సాగర్‌…ఫార్మాసిటీ, పోలవరం..అమరావతి, విశాఖ ఉక్కు, గంగవరం పోర్టు… ఇలా చెప్పుకుంటే పోతే అనేక చోట్ల ప్రభుత్వాల దౌర్జన్యం కనిపిస్తుంది. దోపిడీదారులుగా మారిన పాలకులు రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకుని వ్యాపారం చేస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. అభివృద్ది అన్న అందమైన పేరు చూపి భూములను గుంజుకుని బక్కరైతులను…

Read More