Warangalvoice

Let's win Theenmar Mallanna as MLC

తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వరంగల్ వాయిస్, శాయంపేట : ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం శాయంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ అని…

Read More
Today is International Biodiversity Day

నేడు అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాసులను, వృక్ష సంపదను, జల వనరులను, ప్రకృతిని సంరక్షించి కాపాడుకోవడం రాబోవు తరాల వారికి మన అందించే విలువైన బహుమతి అని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ప్రముఖ సామాజికవేత్త, వన సేవ సభ్యుడు నిమ్మల శ్రీనివాస్ అన్నారు. “అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం “సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ధరిత్రిపై ఉండే జీవరాశుల వలన జీవ సమతుల్యం…

Read More
Great Alumni Association

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

21 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక చిన్ననాటి సంగతులను పంచుకున్న 2002-03 బ్యాచ్ ఒకరి ఒకరం.. ఆపదలో అందరం అంటూ బాసలు వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో అంటూ కలిసిమెలసి గడిపిన తమ బాల్య స్మృతులను 21 ఏళ్ల తర్వాత కలిసిన జడ్పీహెచ్ఎస్ 2002-03 బ్యాచ్ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. సంతోషంలో దుఖంలో అంతా ఒక్కటై ఒకరికి..ఒకరం తొడుంటామని ఉమ్మడిగా భరోసాను కల్పించుకున్నారు. ఇదంతా…

Read More

ప్రాణాపాయ స్థితిలో ఆక్సిజన్ ప్లాంట్

ఐదు కోట్లు వెచ్చించినా అవసరాలు తీర్చని ప్లాంట్ ఓ ఏజెన్సీతో కుమ్మకై రూ. 70 లక్షలకు అప్పనంగా కట్ట పెట్టిన అధికారులు.! మామూళ్ల మత్తులో ఆక్సిజన్ ప్లాంట్ మూసివేసేందుకు కుట్ర కోవిడ్ సమయంలో దాతలు అందజేసిన ఆక్సిజన్ మిషన్స్ సైతం గోల్ మాల్ జాడలేని విజిలెన్స్ విచారణ, పట్టించుకుకొని ప్రభుత్వ పెద్దలు వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : కోవిడ్ క్లిష్ట పరిస్థితిలో ఎంతో ఉన్నత లక్ష్యాలతో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్…

Read More

సమర్థత ఉన్న వారినే విసీలుగా నియమించాలి

ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకి అనుభవం అర్హత సమర్థత ఉన్న వారిని ఉపకులపతులుగా నియమించాలని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా శేషు మాట్లాడుతూ ఈ నెల 21తో ప్రస్తుత ఉపకులపతుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ఉపకులపతులను నియమించుకోవడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినందున, విధేయులను కాకుండా…

Read More

విద్యార్థిని ని సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజు

వరంగల్ వాయిస్,హనుమకొండ: గౌతమ్ జూనియర్  కాలేజీకి  చెందిన విద్యార్థిని నాగపురి హాసిని ఈ సంవత్సరం ఇంటర్ బైపీసీలో 440/438 మార్కులు రాష్ట్రం లో మొదటి ర్యాంకు సాధించిన సందర్భంగా శనివారం వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు హాసిని ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మన వర్థన్నపేట నియోజకవర్గం హాసన్ పర్తి మండల పరిధి నుంచి మొదటి స్థానం సంపాదించటం చాలా…

Read More

అందుబాటులోకి డావిన్సీ XI రోబోటిక్ సర్జికల్ సిస్టమ్

– డాక్టర్ కోన లక్ష్మీ కుమారి వరంగల్ వాయిస్,హనుమకొండ : యశోద హాస్పిటల్స్,సోమాజిగూడలో ఇప్పుడు అత్యాధునిక డావిన్సీ XI రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందని  (కన్సల్టెంట్ సర్టికల్గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మినిమల్ యాక్సెస్ జి ఐ సర్జన్, మెటబాలిక్ & బారియాట్రిక్ సర్జన్నిపుణులు)డాక్టర్ కోన లక్ష్మీ కుమారి అన్నారు.శనివారం అశోక హోటల్ లోని కాకతీయ బ్యాంకెట్ హల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ  “ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స ఫలితాలను మెరుగుపరచడానికిరూపొందించబడిన, డావిన్సీ XI రోబోటిక్ సర్జికల్…

Read More

వన్యప్రాణుల సంరక్షణకు ప్రధాన్యం

వరంగల్ వాయిస్, వరంగల్ : అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యాతనివ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఛైర్మన్ శ్రీమతి కొండా సురేఖ అధ్యక్షతన ఏడవ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి…

Read More
konda_sureka

వరంగల్ లో రూ. 200 కోట్లతో టెక్నికల్ సెంటర్

రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృషి వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే చాన్స్ ప్రజల్లో హర్షాతిరేకాలు..మంత్రికి అభినందనల వెల్లువ వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగర పురోభివృద్ధికి రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇదే కోవలో వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్ర…

Read More
ayyappaswamy_padipuja

వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

వేదిక శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగిన దేవాలయం     వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని పెడపల్లి డబ్బాల క్రాస్ వద్దగల శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ కాసాంజనేయ స్వామి అయ్యప్ప సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో రెండో సామూహిక పడిపూజ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. గురు స్వామి జానకి రామయ్య ఆధ్వర్యంలో పడిపూజను వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు…

Read More