Skip to main content

Warangalvoice

Warangal Voice

డిల్లెం బల్లెం.. బీరన్నకు బోనం

తొలి ఏకాదశి వేళ అంగరంగ వైభవంగా ఉత్సవం పల్లె, పట్టణాల్లో కురుమల సందడి అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి కరీమాబాద్‌ బీరన్న బోనాలు ప్రత్యేక ఆకర్షణ ‘‘డిల్లెం బల్లెం.. అంటూ డప్పుచప్పుళ్ల మోతలు.. బీరన్న బీరన్న.. అంటూ కురుమ కులస్థుల ఆనందోత్సాహాలు.. నేత్రపర్వంగా వందలాదిగా బయలుదేరే బోనాలు..’’ తొలి ఏకాదశి రోజు కురుమలు సంప్రదాయంగా బీరన్న బోనాల పండుగను వైభవంగా జరపుకుంటారు. వారికే ప్రత్యేకమైన ఈ పండుగను పల్లె, పట్టణాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. బోనాల పండుగ సందర్భంగా…

Read More