Warangalvoice

Sahith Gaddam

Brs Mla Ktr Asks Bjp Will Suspen Rajasingh From Party

KTR | రాజాసింగ్‌ను స‌స్పెండ్ చేసే ద‌మ్ము బీజేపీకి ఉందా..? : కేటీఆర్

KTR | బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో మీడియాతో…

Read More
Mlc Teenamar Mallanna Met Ktr In Assembly

Teenmar Mallanna | అసెంబ్లీలో కేటీఆర్, హ‌రీశ్‌రావుతో తీన్మార్ మ‌ల్ల‌న్న భేటీ

Teenmar Mallanna | అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌లిశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నేత‌ల‌తో తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ బిల్లుపై చ‌ర్చించారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ నేత‌ల‌ను…

Read More
Brs Leader Harish Rao Criticised The Cm Revanth Reddy

Harish Rao | ఇంత నీచంగా మాట్లాడే సీఎంను నేను చూడలేదు : హరీశ్‌రావు

Harish Rao | గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్‌ విమర్శలు గుప్పించారు. అటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు చేశారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడుపై తాము 40 రోజులు కోట్లాడామని చెప్పారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్‌ విమర్శలు గుప్పించారు….

Read More
Brs Ranks Stage Protest Demanding Lifting Of Jagadish Reddys Suspension

BRS Dharna | జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నా

BRS Dharna | ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తే జగదీష్ రెడ్డిని అన్యాయంగా సస్పెన్షన్‌ చేశారని ఆరోపించారు. వరంగల్ వాయిస్, బాన్సువాడ : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని  సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. బీఆర్‌ఎస్‌ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్‌  ఆదేశాల మేరకు బాన్సువాడ మండల…

Read More
Raja Singh Mass Warning to Asaduddin Owaisi

Raja Singh: మా జోలికొస్తే వదలం..అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ మాస్ వార్నింగ్

Raja Singh: ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికొస్తే ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు. లేదా తాను బీజేపీలో జాయిన్ అవుతానని అసదుద్దీన్ ఒవైసీ తమ నేతల కాళ్లు…

Read More
Ex Minister Harish Rao Fire On Speaker Gaddam Prasad Kumar In Assembly

Harish Rao | ఉరిశిక్ష వేసేట‌ప్పుడు కూడా అవ‌కాశం ఇస్తారు స‌ర్.. స‌భ‌లో హ‌రీశ్‌రావు

Harish Rao | సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. జ‌గ‌దీశ్ రెడ్డిని ఈ సెష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించ‌గానే.. హ‌రీశ్‌రావు త‌న గ‌ళాన్ని విప్పారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. జ‌గ‌దీశ్ రెడ్డిని ఈ సెష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు…

Read More
Rescue Operations Ongoing In Slbc Tunnel

SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..!

SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌లో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌లో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అరవింద్‌…

Read More
Mlc Kavitha Birthday Celebrations At Osmania University

MLC Kavitha | ఓయూలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

MLC Kavitha | జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ…..

Read More
Brs Mla Jagadish Reddy Suspend From Telangana Assembly

MLA jagadish reddy | శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్

MLA jagadish reddy | తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెన్ష‌న్ చేస్తూ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెన్ష‌న్ చేస్తూ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ సెష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌భ నుంచి జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పేర్కొన్నారు. దీంతో బడ్జెట్ స‌మావేశాలు ముగిసే…

Read More
Ex Minister Harish Rao Says Cm Revanth Is The Brand Ambassador For Fraud And Lies

Harish Rao | అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ : హ‌రీశ్‌రావు

Harish Rao | తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయట అవే అబద్దాలు చెబుతున్నాడ‌ని మండిప‌డ్డారు….

Read More