మైసూరులో ఘనంగా బిల్డర్స్ డే వేడుకలు
“నాణ్యమైన నిర్మాణాలు.. ప్రాణాలకు రక్షణ” నినాదంతో కార్యక్రమం నిర్మాణం అంటే కేవలం కట్టడాలను నిలబెట్టడం కాదు.. నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రతి ప్రాణానికి భరోసా కల్పించడం! నిర్మాణ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలు, భద్రతా సూత్రాల ఆవశ్యకతను చాటుతూ మైసూరులో బిల్డర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. “నిర్మాణాల్లో నాణ్యత.. ప్రాణాలకు రక్షణ” అనే నినాదంతో నిర్వహించిన ఈ వేడుకల్లో బిల్డర్ల సేవలను కొనియాడడంతోపాటు, రంగానికి విశేష కృషి చేసిన సీనియర్ సభ్యులను అవార్డులతో సత్కరించారు. వరంగల్ వాయిస్,…