Women Journalists | మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్
Women Journalists | పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పీ రేవతి, న్యూస్ రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వీ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పీ రేవతి, న్యూస్ రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వీ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు…