KTR | మల్కపేట రిజర్వాయర్‌కు సాగునీరు.. కేటీఆర్ హెచ్చరికకు కదిలిన యంత్రాంగం
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మల్కపేట రిజర్వాయర్‌కు సాగునీరు విడుదల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మల్కపేట రిజర్వాయర్‌కు సాగునీరు విడుదల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 48 గంటల్లో నీళ్లు విడుదల చేసి పంటలకు సాగునీరు అందించకపోతే, మంత్రి ఉత్తమ్…