Mukra Villagers | ముక్రా(కె) మరోసారి ఆదర్శం.. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు గ్రామస్థుల విరాళం
బీఆర్‌ఎస్ హయాంలో ఆ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే నేడు బీఆర్‌ఎస్ వేడుకల నిర్వహణకు గాను స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచింది. వరంగల్ వాయిస్, ఆదిలాబాద్ : బీఆర్‌ఎస్ హయాంలో ఆ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే నేడు బీఆర్‌ఎస్ వేడుకల నిర్వహణకు గాను స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా ( కే ) గ్రామస్థులు ఏప్రిల్ 27న వరంగల్‌లో…